సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దసరా కానుకగా.. వారిని లక్షాధికారిని చేసేశారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సారి లాభాల్లో వాటా 28 శాతానికి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా 2018-19లో రూ.1,765కోట్ల లాభ