ఏపీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మేడికొండూరులో నిర్వహించిన 70వ వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వనహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు బాలినే�