తాజాగా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి కలయిక.. మొత్తానికి ముగిసింది. సోమవారం మధ్యాహ్నం.. సతీ సమేతంగా.. మెగాస్టార్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్.. చిరును సాదరంగా ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ.. తాజాగా.. అటు రాజకీయాల్లోనూ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలోనూ.. తీవ్ర చర్చలు నడిచాయి. వీరి భేటీపై ఎన్నో ఊహాగానాలు క
ఏపీ సీఎం జగన్ను మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి.. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. అలాగే.. చిరు కూడా.. జగన్కు శాలువా కప్పి ఘనంగా సత్కరి