మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, రితీష్ దేశ్ ముఖ్, నేటికీ బ్యూటీగా వెలుగొందుతున్న మాధురీ దీక్షిత్, మరో బ్యూటీ, నటి కూడా అయిన పద్మినీ కొల్హాపురి, ఇంకొక నటి దియా మీర్జా తమ ఓట్లు వేశారు. ముంబై.. పశ్చిమ బాంద్రా లోని ఓ పోలింగ్ బూత్ లో