తెలుగు వార్తలు » class 10th
జార్ఖండ్ రాష్ట్ర మంత్రి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఉత్తమ విద్యార్థులు కానుకలు అందజేశారు. జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఆ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కార్లను బహుమతిగా ప్రదానం చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు కూడా రద్దయ్యాయి.. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలను నిర్వహించడం కుదరని పని అని, రద్దు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర మానవవనరుల శాఖ విన్నవించుకుంది