కోనసీమలో ఉద్రిక్తిత నెలకొంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధన సమితి ఛలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Amalapuram Tension: కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన
Political Clashes: బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్లే కొట్టుకోబోయారు. ఈ ఘటన ఇక్కడ కాదు.. కర్నాటకలో జరిగింది. సీఎం సమక్షంలోనే ఈ రచ్చంతా అయింది.