తెలుగు వార్తలు » clashes with wife
తన పాపను మొదటిసారి చూసుకోవాలని ఆశపడ్డాడు ఆ తండ్రి. విబేధాల కారణంగా అందుకు భార్య కుదరదని చెప్పింది. దీంతో తీవ్ర మనస్థాపంలో అతడు తనువు చాలించాడు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబై కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యపై కోపంతో కన్నబిడ్డలపైనే దాడి చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రాపురానికి చెందిన కుమార్ అనే వ్యక్తి.. గత కొంతకాలంగా భార్య గౌరితో గొడవ పడుతున్నాడు. తరచూ తాగొచ్చి ఆ�