తెలుగు వార్తలు » clashes in Bhiansa
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్ల ఘటనలో జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ అల్లర్లలో 11 ఇళ్లు పూర్తిగా, 23 పాక్షికంగా ధ్వంసం అయినట్టు వారు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం రూ.3.93 కోట్ల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్ప�