తెలుగు వార్తలు » Clash erupts between police and BJP workers in MP's Rajgarh
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసకుంది. జిల్లా కలెక్టర్ నివేధిత బీజేపీ నాయకుడి చెంప చెల్లుమనిపించారు. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ బయోరాలో సెక్షన్ 144 అమల్లో ఉండగా, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలు కలెక్టర్‌తో గొడవకు దిగారు. ఈ క్�