తెలుగు వార్తలు » Clash end between Harish and Bandla Ganesh
ఆ మధ్యన దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. మే నెలలో గబ్బర్ సింగ్ 8ఏళ్లు అయిన సందర్భంగా ట్వీట్ వేసిన హరీష్ శంకర్., అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరును మరిచారు.