తెలుగు వార్తలు » clash between secretaries
కార్యవర్గం తీర్మాన లేఖను ఇస్తేనే జనరల్ బాడీ మీటింగ్‌కి అనుమతించగలమంటున్నారు సీపీ. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం లేకుండా మీటింగ్ ఏర్పాటు అనైతికమని అజారుద్దీన్ ముందే ఓ బౌన్సర్ వేసేశారు. తాజా ప్రతిష్ఠంభనతో వివాదం మరింత ముదిరింది...