తెలుగు వార్తలు » Clash Between Rival Gangs
బ్రెజిల్‌లో దారుణం జరిగింది. ఉత్తర బ్రెజిల్‌లోని జైల్లో సోమవారం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 52మంది మృతి చెందారు. అందులో 16మంది శిరచ్ఛేదనకు గురవ్వగా.. మిగిలిన వారు ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అల్టమీరా ప్రాంతంలో పునరుద్ధరణ కేంద్రంలో ఉదయం 7గంటలకు కొమండో వెర్మిల్హో, కొమాండో క్లాస్ ఏ అనే రెండు గ్రూప