తెలుగు వార్తలు » Clash
మయన్మార్ లో సైనిక కుట్రను నిరసిస్తూ రెండో రోజైన ఆదివారం లక్షలాది ప్రజలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. వీరిని చెదరగొట్టేందుకు..
క్రెమ్లిన్ రూల్ ని ఖండిస్తూ శనివారం మాస్కోలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. దేశవ్యాప్తంగా 2,500 మందిని పోలీసులు..
నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
సిక్కిం ఉత్తర ప్రాంతంలో భారత, చైనా దళాలు ఘర్షణకు తలపడ్డాయి. సముద్ర మట్టానికి సుమారు 16 వేల అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో ఉభయ దేశాల సైనికులు రాళ్లు కూడా విసురుకున్నారు.
మహారాష్ట్ర పరిణామాలు సోమవారం లోక్ సభలో ‘ ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను బలవంతంగా బయటకు పంపివేయాలని స్పీకర్ ఓం బిర్లా మార్షల్స్ ను ఆదేశించడంతోను, వారికి, ఆ ఎంపీలకు మధ్య జరిగిన ఘర్షణలతోను సభ అట్టుడికింది. దీంతో ఓం బిర్లా సభను కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్య�
హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్‌లో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో 24 సంవత్సరాల యువతిని అబ్దుల్ అజీజ్(65) అనే వృద్దుడు వేధించేవాడు. ఇద్దరి ఇళ్లు పక్క పక్కనే ఉండటంతో అజీజ్ సదరు యువతిని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. వేధింపులు తాళలేక విషయాన్ని బాలిక తన ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఇదేంటని అబ్దుల్ అజీజ్‌ను నిలదీ
మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఐటీదాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సీఎం కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కమల్‌నాథ్ మాజీ ఓఎస్‌డీ ప్రవీణ్‌కక్కడ్‌కు చెందిన కార్యాలయంలో సోదాల సందర్బంగా హైడ్రామా చోటు చేసుకుంది. సోదాల కోసం ఐటీ సిబ్బందికి భద్రతగా వచ్చిన సీఆర్‌పీఎఫ్ జవాన్లను మధ్యప్రదేశ