తెలుగు వార్తలు » Clarity on Marriage
ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్ యూరప్‌కు వెళ్లి వచ్చారు. అయితే.. వాళ్ల సడెన్ ట్రిప్‌పై ఓ ప్రచారం ఊపందుకుంది. వెడ్డింగ్ వెన్యూ కోసమే యూరప్‌కు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండించింది అలియా భట్. మైండ్ రిలాక్సేషన్ కోసమే యూరప్‌కు వెళ్లాము తప్పించి వెండ్డింగ్ ప్లానింగ్ కోసం కాదని తేల్చి చెప్పింది. అలియా, రణ