తెలుగు వార్తలు » Clarified
కొత్త స్వైన్ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్ కొత్తదేమీ కాదని డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది. చైనాలో మరో స్వైన్‌ఫ్లూ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇచ్చింది.