కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రం ద్వారా కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. కొత్త దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీక�