తెలుగు వార్తలు » Cji S
ఈ రోజుల్లో జడ్జీలు 'జ్యుసీ గాసిప్స్' (అర్థం పర్థంలేని గాసిప్స్( కి బాధితులుగా మారుతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ అన్నారు. ఒక న్యాయమూర్తి జీవితం ఇతరుల లైఫ్ కన్నా మెరుగైనదేమీ కాదని ఆయన పేర్కొన్నారు..
లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో..ఓ గందరగోళ పరిస్థితి ఉత్పన్నమైంది.