తెలుగు వార్తలు » cji of supreme court
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం త్వరలో తీర్పు వెలువరిస్తుందన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం పెరుగుతోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా.. మరో వర్గం వారు రెచ్చపోతారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో దేశంలో పలు సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు పెంచుతున్నారు. అటు అయోధ్యలోనైతే గత నెల రోజులుగా రోజుర�