తెలుగు వార్తలు » CJI Of India
అయిదు నెలల క్రితం ఎత్తేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దులో న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బోబ్డే నియమించారు. ఈ బెంచ్ మంగళవారం నుంచి ప్రభుత్వ నిర్ణయంలో లీగాలిటీని పరిశీలించనున్నది. ఆగస్టు 5వ తేదీ ఏ భారతీయు
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తేదీలు ఖరారయ్యాయా ? బిజెపి నేతల మాటల్ని వింటుంటే ఇదంతా ఓ ప్లాన్‌లో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయోధ్య వివాదంపై సుదీర్ఘకాలంపాటు జరిగిన విచారణ బుధవారంతో ముగియగా.. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అయితే నవంబర్ 17వ తేదీలోకా తీర్పు వెలువడడం ఖాయమన్న ఊహాగాన�
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఆగస్టు 6 నుంచి సర్వోన్నత న్యాయస్థానం రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణను నిర్ణీత గడువులోపు పూర్తిచేసేందుకు మరో గంట ఎక్కువ పనిచేస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం రోజున సాయంత్రం 5 గంటల వరకు వాదన�