తెలుగు వార్తలు » Cji Justice Bobde
ఢిల్లీ హింసపై దాఖలైన అన్ని పిటిషన్లపైనా ఢిల్లీ హైకోర్టు ఈ నెల 6 న (శుక్రవారం) విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించేట్టు విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు కూడా వీటిలో ఉన్నాయి.
సీఐఏను సవాలు చేస్తూ భారీగా పిటిషన్లు దాఖలయ్యాయని, అందువల్ల కొన్ని చిన్న చిన్న అంశాలను తాము చాంబర్స్‌లో విచారించే అవకాశాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అన్నారు. న్యాయవాదులు ఈ ఛాంబర్స్ కు వచ్చి తమ వాదనలను వినిపించవచ్ఛునన్నారు. ఒక విధంగా ప్రొసీజరల్ (విధానపరమైన) అంశాలను ఇలా ఇన్-ఛాంబర్ లో విచారించడమే మేలని ఆయన అభిప
దేశంలోని కోర్టుల్లో ‘ కృత్రిమ మేధస్సు ‘ సాయంతో తీర్పులు వెలువడనున్నాయా ? న్యాయవ్యవస్థ కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను అభివృధ్దిపరచుకునే విధానం సాధ్యపడుతుందా ? ఉందనే అంటున్నారు సీజేఐ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే.. అయితే ఈ సిస్టం వచ్చినప్పటికీ ‘ మానవ న్యాయమూర్తులే ‘ ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్�