తెలుగు వార్తలు » Civilofficial
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల ఓ మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో చెలరేగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ వర్గియాపై ఆపార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎమ్మెల్యే ఆకాశ్ క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంటనే వి�