తెలుగు వార్తలు » CIVIL LAW
న్యూఢిల్లీ: ఎలక్షన్స్ కోడ్ ఉల్లంఘనల కేసులను విచారించడానికి స్ఫెషల్ కోర్ట్స్ అక్కర్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే విచారణ వేగవంతంగా జరపడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇదిలా ఉంట�