తెలుగు వార్తలు » Civil defence and Home Guards
సీబీఐ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నెం నాగేశ్వర్ రావు బదిలీ అయ్యారు. అగ్నిమాపక శాఖ, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ విభాగానికి ఆయన డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1986 ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక �