తెలుగు వార్తలు » Civic Staff Dumping Elderly
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేదు చూడూ మానవత్వం ఉన్నవాడూ నేడు అని అందెశ్రీ అన్న మాట పదే పదే గుర్తు తెచ్చుకునే సంఘటనలు రోజు రోజుకీ జరుగుతూనే ఉన్నాయి. మనిషిలో మానవత్వం కనుమరుగవుతుందా..