తెలుగు వార్తలు » City's Eroding Autonomy
హాంకాంగ్ పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా అమెరికా అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.