అంచనాలకు, జ్యోతిష్యాలకు మించి ప్రభావం చూపిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు బాగానే న్యాయం చేశాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వానలు దంచి కొడుతున్నాయి. పడికట్టు భాషలో చెప్పాలంటే లోతట్టు ప్రాతాలన్నీ తరచు జలమయం అవుతున్నాయి. 2000 లో కురిసిన భారీ వర్షాలు అప్పట్లో ప్రభుత్వానికి, జిహెచ్ఎంసి అధికారులకు కొ