తెలుగు వార్తలు » City Police
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పోలీసుల ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో హవాలా రూటింగ్‌పై నజర్ పెట్టారు.
ఉదయం 8.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళ్లు. అసెంబ్లీ అవరణలో ట్రాఫిక్ అంక్షలు.