తెలుగు వార్తలు » city of fortune
హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది, దాదాపుగా 400 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ఆలయం పేరు మీదనే హైదరాబాద్‌ను భాగ్యనగరం అని పిలిచేవారు.