తెలుగు వార్తలు » city flooded
హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురిశాయి.. అనేక కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించాయి. వరదనీరు ఇళ్లను ముంచెత్తింది.