తెలుగు వార్తలు » City Buses In AP
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా అనుమతులు ఇవ్వడంతో.. తొలి విడతలో భాగంగా శనివారం(19వ తేదీ) నుంచి...
అన్‌లాక్ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయడంతో.. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీలోని కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా.. తెలంగాణకు మాత్రం బస్సులు సర్వీసులు తిప్పేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు మ