తెలుగు వార్తలు » Citizenship Protest
యూపీలోని ఫిరోజాబాద్ లో ఓ పోలీసు కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతుండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసుల్లో ఒకరి బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లో తూటా దిగబడింది. పైగా అది మరింత దూసుకువెళ్లి అతని జేబులోని పర్సులో చిక్కుకుపోయింది. విజేంద్ర క