తెలుగు వార్తలు » citizenship case
టిఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోం శాఖ విచారణలో చుక్కెదురైంది. డ్యూయల్ సిటిజెన్‌షిప్ కలిగి వున్న చెన్నమనేని మన దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గతంలోనే ర�