తెలుగు వార్తలు » Citizenship Bill2019
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బిల్లు ఆమోదంపై మిశ్రమ స్పందన వెలువడుతోంది. ఇది రాజ్యాగ స్పూర్తికి విరుద్ధమంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు, విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకి చెందిన అబ్దుర్ రహమాన్ అనే ఐపీఎస్ ఆఫ�