తెలుగు వార్తలు » CItizenship Bill Clears Rajya Sabha Too
దేశంలో సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఇక చర్చ అనంతరం క్యాబ్ బిల్లు సవరణలపై ఓటింగ్ జరిపారు. మూజువాణి, డివిజన్ అఫ్ ఓటుతో రాజ్యసభలో ఆమోద ముద్ర పడింది. ఇక ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. రెండు సభల్లోనూ ఆమోదం లభించడంతో దేశంలో ఇక ఈ బిల్లు అఫ