తెలుగు వార్తలు » Citizenship Amendment Bill 2019
దేశంలో అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు పలువురు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ఈ చట్టంపై నిరసనలు మిన్నంటాయి. లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని.. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత�
పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు(2019) కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం లభించింది. దీంతో సదరు బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిసియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. పౌరసత్వ చట్టం ప్రకారం… పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి.. మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని భారతదేశాన�