తెలుగు వార్తలు » Citizenship Amendment Act (CAA)
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై దేశవ్యాప్త నిరసన ఊపందుకుంది. అలీగర్ లో ఇటీవల విద్యార్థులపై జరిగిన హింసాకాండ, దాడుల తరువాత నిరసనలు ఇప్పుడు బ్రజ్ ప్రాంతానికి వ్యాపించాయి. మధురలో ఆగ్రాకు చెందిన సర్వదలీ ముస్లిం యాక్షన్ కమిటీ సిఎఎ వ్యతిరేక నిరసనను నిర్వహించింది. నిషేధిత ఆదేశాలు ఉన్నప్పటికీ సిఎఎకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున న�