తెలుగు వార్తలు » Citizenship Amendment Act 2019
సీఏఏ కు వ్యతిరేకంగా యూపీలో శనివారం అనేకచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించగా.. కొంతమంది గాయపడ్డారు. వీరిలో చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే తమ పోలీసులు అసలు బులెట్లనే ప్రయోగించలేదని, తూటా గాయాలవల్ల ఎవరూ మృతి చెందడం గానీ, గాయపడడం గానీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తమ సి