తెలుగు వార్తలు » Citizens Say 'sign Of God'
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మయమైపోయింది.