తెలుగు వార్తలు » citing security risks
చైనా యాప్ టిక్‌టాక్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ యాప్ పై ఇండియా నిషేధం విధించగా తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం టిక్‌టాక్ ను వాడొద్దని తమా ఉద్యోగులను ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగులు తమ మొబైల్స్ నుంచి టిక్‌టాక్ ను డిలీట్ చేయాలని సూచించింది. సెక్యూరిటీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపి�