Axis Bank: భారత ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ మరో భారీ వ్యాపార్ డీల్ చేసుకుంది. ఈ సారి అమెరికాకు చెందిన దిగ్గజ బ్యాంక్‌కు సంబంధించిన భారత వ్యాపారాన్ని కొనేందుకు ముంగుకొచ్చింది.
Axis Bank: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ దేశంలో అతిపెద్ద బ్యాంక్ గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్ విభాగంలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు భారీ పెట్టుబడి ప్రణాళికతో ముందుకు వచ్చింది...
న్యూయార్క్ కు చెందిన సిటీ గ్రూప్ భారతదేశంతో సహా ఆసియా, యూరప్, ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియాలోని ఇతర 12 దేశాలలో రిటైల్ వ్యాపారం నుండి నిష్క్రమించనున్నట్లు తెలిపింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టించే మాట.. పెట్రోల్ రేట్. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు రైడర్లు బెంబేలెత్తుతున్నారు. బండి బయటికి తీయాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఈ రోజుల్లో ఫుల్ ట్యాంక్ చేయించాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. అలాంటిది ఐదు, పది కాదు.. ఏకంగా 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది. ఈ మాటలు ఎంతో వి