తెలుగు వార్తలు » Cipla’s antiviral drug Cipremi joins Fabiflu
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనాకు నివారణ మందును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ సిప్లా ప్రకటించింది.