తెలుగు వార్తలు » cinematographer P C Sreeram
భారతదేశంలో ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో పీసీ శ్రీరామ్ ముందు వరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లెజెండ్ ప్రస్తుతం తెలుగులో నితిన్ 'రంగ్ దే' సినిమాకు వర్క్ చేస్తున్నారు.