తెలుగు వార్తలు » Cinema owners panic as filmmakers eye OTT premieres
లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది. జనాలు ఇంట్లోనే ఉంటూ మూవీస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ కానీ సినిమాల నిర్మాతలు కూడా ఓ నిర్ణయానికి వచ్చేవారు. ఫైనాన్సర్ల దగ్గర తెచ్చిన డబ్బుకు వడ్డీ పెరిగిపోతున్న నేపథ్యంలో..రీలజ్ కు సిద్దమైన సినిమాలను విడుదల చేయకు�