తెలుగు వార్తలు » CINE WRITER CHINNIKRISHNA
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సినీ రైటర్ చిన్నికృష్ణ సెటైర్లు వేశారు. సినిమాల్లో మాదిరి పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటే ముఖ్యమంత్రి అయిపోతారా అని ప్రశ్నించారు. నేనూ సీఎం కావాలని అనుకుంటున్నా..అయితే అయిపోతానా అన్నారు. పవన్ కి సినిమా ఆఫర్లు ఉన్నాయని, ఆయనకు మళ్ళీ చాన్సిచ్చే నిర్మాతలు ఎవరో తనకు తెలుసునని చిన్నికృష్ణ చెప్పారు.