తెలుగు వార్తలు » Cine Writer
తాళి కట్టిన భార్యనే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ సైకో రచయితపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.