తెలుగు వార్తలు » Cine hero Prakash Raj
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రముఖ నటుడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాశ్‌రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తానెక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నటుడు, లోక్‌సభ అభ్యర్థి ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని ప్రకాశ్‌రాజ్ తెలి�