తెలుగు వార్తలు » cine celebrities met kcr
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ...