తెలుగు వార్తలు » cine celebrities in kanika party
బ్రిటన్‌లో పర్యటించి కరోనా వైరస్‌ను మోసుకొచ్చిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ వ్యవహారం ఇపుడు దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా పార్లమెంటులో కలకలం రేపుతోంది. ఎంపీలతోపాటు చాలా మంది ప్రముఖులు ఇపుడు కంగారు పడే పరిస్థితి తీసుకొచ్చింది సింగర్ కనికా కపూర్.