తెలుగు వార్తలు » CIFCL
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కార్‌ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది.