తెలుగు వార్తలు » CID Rides
ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు వ్యవహారంపై దూకుడు సీఐడీ పెంచింది. మొన్న కోటి రూపాయలు నగదు, 5 కేజీల బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుంట్ల, ఖాజీపేట మండలాల్లోని ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లు, గోడౌన్స్, ఆఫీసుల్లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్ల�